అప్పుల వల జిక్కి నలిగి పోద?.

డా. కల్లూరి ఆనందరావు
09 Apr 2026
పొదుపు లేని ఇల్లు యిడుముల పాలౌను!
తెరవు తెలియకున్న పరువు పోవు!
అదుపు లేని యింట ఆదాయముండునా?
అప్పుల వల జిక్కి నలిగి పోద?.
అప్పుల వల జిక్కి నలిగి పోద?.

డా. కల్లూరి ఆనందరావు
09 Apr 2026
పొదుపు లేని ఇల్లు యిడుముల పాలౌను!
తెరవు తెలియకున్న పరువు పోవు!
అదుపు లేని యింట ఆదాయముండునా?
అప్పుల వల జిక్కి నలిగి పోద?.