పునీత జాన్ బోస్కో వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

09 Apr 2026

నీవు మంచి స్నేహితులతో
కలసి ఉన్నావంటే నీవుకూడ
ఒకప్పుడు పరలోకంలో
ఆశీర్వాదితులతో కూడి
నిత్యానందంలో ఉండటం
ఖాయం.కాని చెడ్డవారితో
కలసి ఉన్నట్లైతే నీవూ
చెడ్డవాడవుతావు.నీవు
నీ ఆత్మను కూడా
కోల్పోయే ప్రమాదముంది.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN