ట్రంప్ బెదిరింపు ఆమోదయోగ్యం కాదు: పోప్

జోసెఫ్ అవినాష్

09 Apr 2026

ఇరాన్ సమాజాన్ని నాశనం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపు ఆమోదయోగ్యం కాదని విశ్వ కాపరి పోప్ లియో XIV పేర్కొన్నారు. పౌర సదుపాయాలపై జరిగే ఎలాంటి దాడులైనా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నారు. అమెరికా ప్రజలు, ఇతరులు తమ రాజకీయ నేతలపై ఒత్తిడి తెచ్చి, యుద్ధాన్ని వ్యతిరేకించేలా శాంతి కోసం పనిచేసేలా చూడాలని పిలుపునిచ్చారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN