పలుకరించినపుడు పలుక కున్నె!.

డా. కల్లూరి ఆనందరావు
08 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
................................................
పలుకరించి నంత బదులివ్వు ప్రేమతో
పలుకరించకున్న పిలువు నువ్వె!
అలిగిన హితుడైన! కలిగిన జ్ఞాతైన
పలుకరించినపుడు పలుక కున్నె!.
