క్రమత తోడ దాని ఖర్చుపెట్టు!.

డా. కల్లూరి ఆనందరావు
07 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
సమయ పాలనమ్ము సర్వదా పాటించు!
మంచి ఫలితమిచ్చు మార్గమదియె!
కాలము విలువైన కాణాచి వంటిది!
క్రమత తోడ దాని ఖర్చుపెట్టు!.
