కలిమి పెంచుకొనెడి గరిమ పెంచు!.

డా. కల్లూరి ఆనందరావు
06 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..........................................................
నేర్చుకొన్న విద్య నెపుడు దాచు కొనకు!
వితరణమ్ము తోనె వికసనమ్ము!
కట్టుబాట్లు లేని గట్టి చదువు నేర్పి
కలిమి పెంచుకొనెడి గరిమ పెంచు!.
