క్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
04 Apr 2026
త్యాగ ఫలితమెపుడు తరతరమ్ములు నిల్చు!
ఆర్త జనుల పాలి అమృతమగు!
తనయుడేసు ఫ్రభువు ధరణి పాపము బాపి
వెలుగు దారి చూపె! వేగ రండు!
క్రీస్తు ఉత్థాన పండుగ శుభాకాంక్షలతో

డా. కల్లూరి ఆనందరావు
04 Apr 2026
త్యాగ ఫలితమెపుడు తరతరమ్ములు నిల్చు!
ఆర్త జనుల పాలి అమృతమగు!
తనయుడేసు ఫ్రభువు ధరణి పాపము బాపి
వెలుగు దారి చూపె! వేగ రండు!