క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలతో

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

04 Apr 2026

మనుష్య కుమారుడు మృత్యుంజయుడై
మహిమాన్వితునిగ లేచే పండుగ
శాంతి ప్రేమలు వెల్లి విరియగా
మంచిని నింపును మనసుల నిండుగ!

మరణంతో రణమే ఈస్టర్
పాపానికి శాపం ఈస్టర్
ఇహ పరముల సంగమమే ఈస్టర్
తరతరముల సంబరమే ఈస్టర్

ఉత్థాన క్రీస్తుని దివ్య కాంతులు
బ్రతుకుల్లోనా వెలుగు నింపగా
వెతలు దూరమై ప్రగతి నందుదాం
నిత్యము దేవుని నీడ నిలుద్దాం!

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN