కొండవోలె నీకు అండ యౌను!.

డా. కల్లూరి ఆనందరావు

04 Apr 2026

ఒదిగిన ప్రతివాని అదిలించ బోకుమా!
ఎదుగుదల అతనికి యెపుడొ వచ్చు!
స్నేహ హస్తమిచ్చి ఆహ్వానము పలుకు!
కొండవోలె నీకు అండ యౌను!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN