శుభ శుక్రవారం సందర్భంగా కవిత

పి. నిర్మలరాజు, సీతమ్మధార

02 Apr 2026

ఇది చరిత్ర పురుషుని బలిదానం
ఇది ధరిత్ర మరువని పరదానం.
కలువరి మీటిన ప్రేమ స్వరం.
బగరక్షణకు మహాయజ్ఞం.

భారమైన సిలువను భుజాన మోపి,
క్రూరులైన రాకాసిమూక
కొరణాలు ఝుళిపించే.
సదువలేక పడిలేచే
అడుగులనే తొందరపెడుతుంటే
తడబడుతూనే ప్రభువు
గమ్యం చేరెను చూడు...

కదు ఘోరమైన ముండ్ల
కిరీటధారియై నిస్పత్తుడురాగ,
వలువలు ఊడబెరికి,
మండుటెండలో నింగినేలకు
నడుమ, పిలుపకు వ్రేలాడ
గొట్టగ, మహా వేదనతో
జీవము వీడుచు,
తన్ను చిత్రహింసలు పెట్టినవారి
కొరకై ప్రార్ధించను చూడు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN