శుభ శుక్రవారం సిలువధారికి శిరసు వంచి ప్రణామములతో

డా. కల్లూరి ఆనందరావు
02 Apr 2026
శిలువ మోయు క్రీస్తు చిత్తమందు కరుణ
రక్త తర్పణముగ రక్ష జేసె!
అవని పాపమెల్ల అనఘుడు ప్రభువుతో
అంతమయ్యెను గద! అవని లోన!.
శుభ శుక్రవారం సిలువధారికి శిరసు వంచి ప్రణామములతో

డా. కల్లూరి ఆనందరావు
02 Apr 2026
శిలువ మోయు క్రీస్తు చిత్తమందు కరుణ
రక్త తర్పణముగ రక్ష జేసె!
అవని పాపమెల్ల అనఘుడు ప్రభువుతో
అంతమయ్యెను గద! అవని లోన!.