లెంతగా పలికిన యేమి ఫలము?.

డా. కల్లూరి ఆనందరావు
01 Apr 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
మేలు చేయగల్గు వీలున్న ప్రతిసారి
చేతనయినదంత చేయ వలయు!
కాలు కదపకుండ కారుణ్య వచనమ్ము
లెంతగా పలికిన యేమి ఫలము?.
