మాయగాండ్ర మనసు మట్టి ముద్ద!.

డా. కల్లూరి ఆనందరావు

30 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
ఎండమావి వెంట యెన్నాళ్ళు పరుగులు?
నీటి చుక్క లేని వొట్టి కుండ!
శూన్య హస్తమందు చుక్కలు చూపించు
మాయగాండ్ర మనసు మట్టి ముద్ద!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN