కలిసి మెలిసి నడువ కలుగు వృద్ధి!.

డా. కల్లూరి ఆనందరావు

29 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................
తరగని ధనమున్న కరగని ఆయుస్సు
వెంట వచ్చుననుట వట్టి మాట!
ఊపిరున్న నాళ్ళు వొకరికి వొక్కరై
కలిసి మెలిసి నడువ కలుగు వృద్ధి!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN