గమ్యమెపుడు కూడ గతిని తప్పగ రాదు!

డా. కల్లూరి ఆనందరావు
28 Mar 2026
గమ్యమెపుడు కూడ గతిని తప్పగ రాదు!
సక్రమమగు దారి సాగి పొమ్ము!
నిర్ణయించునపుడె నేపధ్యము నెఱిగి
పూనుకొనెడి వాడు! బుద్ధి శాలి!.
గమ్యమెపుడు కూడ గతిని తప్పగ రాదు!

డా. కల్లూరి ఆనందరావు
28 Mar 2026
గమ్యమెపుడు కూడ గతిని తప్పగ రాదు!
సక్రమమగు దారి సాగి పొమ్ము!
నిర్ణయించునపుడె నేపధ్యము నెఱిగి
పూనుకొనెడి వాడు! బుద్ధి శాలి!.