నెమలి నాట్యముండు! యేది సొబగు?.

డా. కల్లూరి ఆనందరావు
27 Mar 2026
గొంతు లోపలున్న కోపమ్ము వదిలేసి
గుండె లోని మమత కొంత పంచు!
గ్రద్దలాడు నట్టి కానలందున గూడ
నెమలి నాట్యముండు! యేది సొబగు?.
నెమలి నాట్యముండు! యేది సొబగు?.

డా. కల్లూరి ఆనందరావు
27 Mar 2026
గొంతు లోపలున్న కోపమ్ము వదిలేసి
గుండె లోని మమత కొంత పంచు!
గ్రద్దలాడు నట్టి కానలందున గూడ
నెమలి నాట్యముండు! యేది సొబగు?.