సాగిపోవును గద! శాంత పడుము!.

డా. కల్లూరి ఆనందరావు
24 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................................
మాటకు ప్రతిమాట మనసు ముక్కలుచేయు!
చర్యకు ప్రతి చర్య జగడమౌను!
చేయి చేయి కలుప హాయిగా జీవితమ్
సాగిపోవును గద! శాంత పడుము!.
