కాస్త కబళమైన కడుపు నిండు!.

డా. కల్లూరి ఆనందరావు

23 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................................
కలిసి బ్రతుకు యింట కలిమితో పనియేమి?
ఉన్న కొంతయైన ఉర్వియంత!
మమతలు నెలవున్న మాధుర్యమే విందు!
కాస్త కబళమైన కడుపు నిండు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN