క్రీస్తు పిలుపు నీ కొత్త జీవితానికి మలుపు - పోప్

జోసెఫ్ అవినాష్

23 Mar 2026

ఆదివారం సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV సువిశేష సందేశాన్ని అందించారు.లాజరు సమాధి నుంచి బయటకు వచ్చినట్టు,క్రీస్తుప్రభువు మనల్ని కూడా “బయటకు రా” అని పిలుస్తున్నారు. అంటే మన జీవితంలో ఉన్న పాపం, చెడు అలవాట్లు,స్వార్థం లాంటి వాటిలో ఇరుక్కుపోయి ఉండకుండా బయటకు రావాలని ఆయన కోరుతున్నారు. నిజమైన ఆనందం,శాంతి ఇవన్నీ దేవుని దగ్గరే దొరుకుతాయి. కాబట్టి ఈ పవిత్ర సమయంలో మనం మన జీవితం మార్చుకుని,ప్రేమతో,మంచి మార్గంలో కొత్తగా జీవించడం ప్రారంభించాలి అనే సందేశాన్ని పోప్ అందించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN