వేసవి చినుకులకు విత్తు మనున?.

డా. కల్లూరి ఆనందరావు
22 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
కోలుపోయితినని పలుమార్లు వగపేల?
అందుకొన్నదంత అమృతమ్మ?
లభ్యమైన ప్రతిది లాభమ్ము నిచ్చునా?
వేసవి చినుకులకు విత్తు మనున?.
