ప్రతిభ లేని పలుకు శృతి హితంబ?.

డా. కల్లూరి ఆనందరావు
20 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
డబ్బు పెట్టి కొన్ళ దర్పంబు యెన్నాళ్ళు!
తోలు కొమ్ముల పస కొన్ని నాళ్ళె!
వేసుకొన్న రంగు వెలిసి పోకుండునా?
ప్రతిభ లేని పలుకు శృతి హితంబ?.
