యుద్ధాన్ని ఆటగా చూపకండి –పోప్
జోసెఫ్ అవినాష్
20 Mar 2026
యుద్ధాన్ని ఎప్పుడూ ఒక ఆటలా లేదా వినోదంలా చూపకూడదు, ఎందుకంటే అది అనేక మంది ప్రజల ప్రాణాలు, బాధలు,కన్నీళ్లతో నిండిన కఠినమైన వాస్తవమని.మీడియా నిజాన్ని వక్రీకరించకుండా,అధికారాల ప్రభావానికి లోనుకాకుండా,యుద్ధం వల్ల బాధపడుతున్న నిరపరాధుల పరిస్థితిని నిజాయితీగా ప్రపంచానికి తెలియజేయాలని పోప్ పిలుపునిచ్చారు.టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా,మనిషి విలువలు,సత్యం,మరియు బాధ్యతగల సమాచార ప్రసారం ఎప్పటికీ ముఖ్యమే అని ఆయన స్పష్టం చేశారు.
