పరుల మేలు కోరు *పరుసవేద*?.

డా. కల్లూరి ఆనందరావు
20 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................
మంచివాడు యన్న వంచినట్టి తలను
పైకి యెత్తనట్టి పిరికివాడ?
సర్వ శ్రేష్ఠమైన సద్గుణమ్ములు యుండి
పరుల మేలు కోరు *పరుసవేద*?.
