శ్రమకు వోర్చి పొంద సాహసించు!.
డా. కల్లూరి ఆనందరావు
17 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................
విల్లు పట్టినట్టి వేటగాని పగిది
గురిని తప్పకుండ కొట్ట వోయి!
కోరుకున్నదెంత గొప్పదయిన గాని
శ్రమకు వోర్చి పొంద సాహసించు!.
