పరిమితమ్ము కాని ప్రగతి మెట్లు!.

డా. కల్లూరి ఆనందరావు
16 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.................................................
అంతరాలు లేని ఆశావకాశముల్
నవ్య సృష్టికెపుడు నాంది పలుకు!
కొత్త యోచనమ్ము క్రొంగొత్త భావనల్
పరిమితమ్ము కాని ప్రగతి మెట్లు!.
