పొంగి పొరలు ప్రేమ పుడమి నిండు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Mar 2026
పుడమి లోతు నుండి ఉప్పొంగు జలధార
నేల తడిపినంత చేలు పండు!
మానవత్వమున్న మనిషి హృదయ మందు
పొంగి పొరలు ప్రేమ పుడమి నిండు!.
పొంగి పొరలు ప్రేమ పుడమి నిండు!.

డా. కల్లూరి ఆనందరావు
15 Mar 2026
పుడమి లోతు నుండి ఉప్పొంగు జలధార
నేల తడిపినంత చేలు పండు!
మానవత్వమున్న మనిషి హృదయ మందు
పొంగి పొరలు ప్రేమ పుడమి నిండు!.