బాథ్యత కలిగున్న పరమ గురువు!.

డా. కల్లూరి ఆనందరావు

14 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
......................................................
చదువుకెపుడు తామె చక్రవర్తులమని
మిడిసి పడెడు వారు; మేడి పండ్లు!
నేర్చుకొన్న ప్రతిది;నేర్పునట్టి బుధుడు
బాథ్యత కలిగున్న పరమ గురువు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN