గెలుపు సాధ్యమగుచు తలుపు తట్టు!

డా. కల్లూరి ఆనందరావు
13 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
ఓడిపోయినంత గాడి తప్పినటులా?
ఓటమి వెనువెంట నుండు గెలుపు!
మెట్టు మెట్టుగ శ్రమ పేర్చుతూ పోయిన
గెలుపు సాధ్యమగుచు తలుపు తట్టు!
