హద్దు దాటకుండ ప్రొద్దు పొడుచు!.

డా. కల్లూరి ఆనందరావు

12 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
ముందు వెనుక చూసి ముందడుగును వేయి!
స్పష్టమైన దారి సరిగ దొరుకు!
గగనమందు సూర్య గమనము పరికించు !
హద్దు దాటకుండ ప్రొద్దు పొడుచు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN