గొప్ప ధనము కన్న గుణము మేలు!

డా. కల్లూరి ఆనందరావు
09 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................................
సాయపడుట కెపుడు సానుభూతియె చాలు!
గొప్ప ధనము కన్న గుణము మేలు!
దానమీయ లేని ధనరాశులెన్నున్న!
కొండ రాళ్ళ వంటి బండలౌను!.
