పునీత కొలుంబా వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు

08 Mar 2026

కృపగల దేవా!
మోక్షంలో నాకొరకు ఒక
ద్వారమును ఏర్పాటు
చేసికొనుటకు సమ్మతించండి.
ఆ తలుపు చిన్నదైనా,
బిర్రుగా పట్టేదిగా ఉన్నా
ఫర్వాలేదు.అది స్వర్గంలోకి
నన్ను చేర్చేదిగా ఉంటే చాలు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN