నేడు ఒంటరయిన నరుని చేత!.

డా. కల్లూరి ఆనందరావు
07 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.....................................................
గొలుసు కట్టు రాత ఒకనాటి నవ్యత!
ఒకరినొకరు విడని గొప్ప గురుతు!
అక్షరమ్ము లందు ఆమడ దూరమ్ము
నేడు ఒంటరయిన నరుని చేత!.
