గొప్ప దారి వెదకు! కోర్కె తీరు!.

డా. కల్లూరి ఆనందరావు

06 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...............................................................
సగముసగము తెలివి తగని పూర్ణతసుమ్ము!
తెలియనిదెపుడైన తెలుసుననకు!
శూన్యముతొ మొదలిడి సుమతివి కాలేవా?
గొప్ప దారి వెదకు! కోర్కె తీరు!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN