పలుకరించి చూడు! ఫలము హెచ్చు!.

డా. కల్లూరి ఆనందరావు
05 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
....................................................
పలుకరింపు లోన పరిహాసమున్నచో
యెదుటి వారి మనసు చిన్నబోవు!
పలుకులందు మమత పదిలమ్ముగా నింపి
పలుకరించి చూడు! ఫలము హెచ్చు!.
