ధరణిలోని పురుగు దాగ గలద?.

డా. కల్లూరి ఆనందరావు

04 Mar 2026

సూక్తులు (జ్ఞాన గ్రంథము)
...................................................
దక్షత గలవారు తలపెట్టు పనులలో
పట్టు సడలనట్టి ప్రతిభ మెండు!
నింగిన చరియించు డేగ చూపులు దాటి
ధరణిలోని పురుగు దాగ గలద?.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN