పునీత జెరోమ్ వారి మాట

క్రీస్తు జ్యోతులు మన పునీతులు
04 Mar 2026
పరిశుద్ధ గ్రంథాన్ని పఠించకపోతే
దేవుని గురించి తెలుసుకోలేం.
దేవుడులేని జీవితం గాలిలేని
బుడగ లాంటిది, జీవం
లేని శరీరం లాంటిది.
దైవ వాక్య పరిజ్ఞానం
లేని వారికి దైవసానిథ్యం
కూడా దుర్లభమే!
