పాడు పడిన యట్టి బీడు సుమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
03 Mar 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.........................................................
మనసు లేని మనిషి మట్టి ముద్ద సఖుడ!
పరుల వ్యథలు వినని బధిరుడతను!
కంటి తడిని చూసి కనికరించని వాడు!
పాడు పడిన యట్టి బీడు సుమ్ము!.
