ప్రజల గుండెలందు ప్రభవమొందు!.

డా. కల్లూరి ఆనందరావు
02 Mar 2026
గెలుపు వచ్చినపుడు తెలుపు కృతజ్ఞతల్
విజయమిచ్చినట్టి వేల్పు తలచి!
వినయమున్నవాడు ఘనత పొందునెపుడు!
ప్రజల గుండెలందు ప్రభవమొందు!.
ప్రజల గుండెలందు ప్రభవమొందు!.

డా. కల్లూరి ఆనందరావు
02 Mar 2026
గెలుపు వచ్చినపుడు తెలుపు కృతజ్ఞతల్
విజయమిచ్చినట్టి వేల్పు తలచి!
వినయమున్నవాడు ఘనత పొందునెపుడు!
ప్రజల గుండెలందు ప్రభవమొందు!.