హృదయపూర్వక అభినందనలు

డా. కల్లూరి ఆనందరావు
02 Mar 2026
సంజు శాంసనడుగొ! సంక్లిష్ట స్థితిలోన
విజయమందజేసె! ఇండియాకు!
క్రికెటు చరితలోన క్రీస్తును స్మరియించి
గెలుపు నంకితమ్ము చేసె చల్ల!
హృదయపూర్వక అభినందనలు

డా. కల్లూరి ఆనందరావు
02 Mar 2026
సంజు శాంసనడుగొ! సంక్లిష్ట స్థితిలోన
విజయమందజేసె! ఇండియాకు!
క్రికెటు చరితలోన క్రీస్తును స్మరియించి
గెలుపు నంకితమ్ము చేసె చల్ల!