తన తనువును యివ్వ !త్యాగి యౌను!.

డా. కల్లూరి ఆనందరావు
28 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..................................................
ఒక్కడననుకొనక ఉర్వికై తపియించి
వెలుగు బాట చూప! వేల్పు యౌను!
తాను నమ్మినట్టి ధర్మమ్ము గెలిపించ
తన తనువును యివ్వ !త్యాగి యౌను!.
