స్వంతమైన ప్రతిది స్వాగతించు!.

డా. కల్లూరి ఆనందరావు
25 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
.............................................
రాని రాగములతొ రచ్చకెక్కుట యేల?
కూని రాగమందు కూర్మి పంచు!
పరుల మెప్పు కొరకు అరువు బాధ్యత లేల?
స్వంతమైన ప్రతిది స్వాగతించు!.
