తపస్సుకాల ఆచరణ పునీత ఫ్రాన్సీస్ మాటల్లో

సిస్టర్ దీప్తి
25 Feb 2026
ఈ ఆవర క్రీస్తు తపస్సుకాలంలో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో ఒంటరిగా గడిపేవారట.క్రీస్తు శ్రమలను,పరలోక విషయాలను ద్యానిస్తూ గడిపేవారట.కొన్నిసార్లు ఆయన తినటం,నీళ్ళు తాగటం కూడా మరిచిపోయే వారట.ఓ చిన్న రొట్టె ముక్కలో సగం తింటూ తపస్సు కాలం అంతా అలా గడిపేవారట.ఇది ప్రభువు వారికి ఇచ్చిన ప్రత్యేక వరం.కాబట్టి ఇటువంటి వరాన్ని ప్రభువే మనకు ఇవ్వాలి.మన నుంచి వేరే విధమైన ఉపవాసాన్ని ప్రభువు కోరుకుంటే అది చేయటమే ఉత్తమం.మన శక్తికి మించి ప్రభువు శోధించరు కదా..
