బ్రతుకు తెరువు నేర్పు బడులు మిన్న!.

డా. కల్లూరి ఆనందరావు
24 Feb 2026
లోక హితము కాని లోకోత్తర పటిమ
ఎంత గొప్పదయిన యేమి ఫలము?
వేల యేండ్ల నాటి కోట గోడల కన్న
బ్రతుకు తెరువు నేర్పు బడులు మిన్న!.
బ్రతుకు తెరువు నేర్పు బడులు మిన్న!.

డా. కల్లూరి ఆనందరావు
24 Feb 2026
లోక హితము కాని లోకోత్తర పటిమ
ఎంత గొప్పదయిన యేమి ఫలము?
వేల యేండ్ల నాటి కోట గోడల కన్న
బ్రతుకు తెరువు నేర్పు బడులు మిన్న!.