శక్తి యుక్తులన్ని సాధ్య పరచి!.

డా. కల్లూరి ఆనందరావు
23 Feb 2026
సూక్తులు (జ్ఞాన గ్రంథము)
..............................................
కాలికి బలపమ్ము కట్టుక తిరిగినా
పనులు కొన్ని జూడ ఫలము నిడవు!
ఓర్పు నేర్పును గద! నేర్పుగ నెరవేర్చు
శక్తి యుక్తులన్ని సాధ్య పరచి!.
