గుట్టు రట్టు కాదు! గౌరవమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2026
ఇచ్చి పుచ్చుకొన్న యిరువురి మధ్యనే
గుప్తమగుచుయున్న! కూర్మి నిలుచు!
పుచ్చుకొన్న వాడు గురుతుంచుకొని తీర్చ
గుట్టు రట్టు కాదు! గౌరవమ్ము!.
గుట్టు రట్టు కాదు! గౌరవమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2026
ఇచ్చి పుచ్చుకొన్న యిరువురి మధ్యనే
గుప్తమగుచుయున్న! కూర్మి నిలుచు!
పుచ్చుకొన్న వాడు గురుతుంచుకొని తీర్చ
గుట్టు రట్టు కాదు! గౌరవమ్ము!.