పూలగుత్తి వోలె సున్నితమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2026
మంచి స్నేహమెపుడు మరియాద మీరదు!
కష్ట సుఖములందు కలసి యుండు!
ఇనుప సంకెల వలె బిరుసైన దనుకోకు!
పూలగుత్తి వోలె సున్నితమ్ము!.
పూలగుత్తి వోలె సున్నితమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
22 Feb 2026
మంచి స్నేహమెపుడు మరియాద మీరదు!
కష్ట సుఖములందు కలసి యుండు!
ఇనుప సంకెల వలె బిరుసైన దనుకోకు!
పూలగుత్తి వోలె సున్నితమ్ము!.