తపస్సుకాల ఆచరణ పునీత మదర్ తెరిసా మాటల్లో

సిస్టర్ దీప్తి

20 Feb 2026

మన భరతమాత ముద్దుబిడ్డ మదర్ తెరిసా గారు వినయంగా ఉండటానికి ఇలా చేసేవారట. "ప్రభువే నాకు ఈ శక్తిని, సేవా గుణాన్ని ఇచ్చారు. ఇదే వాస్తవికం" అంటూ తన సొంత కృషి మీద గొప్పలు చెప్పక ప్రభువు హస్తాన్నే గుర్తించి, ఆయనను తన జీవిత కేంద్రంగా, మూలంగా ప్రకటించేవారట.తన కోసం తాను వీలైనంత తక్కువగా మాట్లాడేవారల చిన్న చిన్న ఇబ్బందులును చిరునవ్వుతో స్వీకరించేవారట.

తన్ను పుచ్చుకోవాలని లేదా ప్రేమించాలనే ఉద్దేశ్యంతో ప్రేమతోనో, ఆకర్షణీయంగానో మాట్లాడటం వంటి పద్ధతులు విడిచిపెట్టారు. ఇతరుల తప్పులు మీద అస్సలు సమయాన్ని వెచ్చించేవారు కాదట.ఏదైనా సంభాషణలలో ఒకవేళ తను ఒప్పైన వారించక విడిచిపెట్టిసే వారట. ఎంత మధురమైన పద్ధతి కదా! ఇవి మనందరి దైనందిన జీవితాలతో చవిచూసిన చేరు అనుభవాలే. కావున ఇక వినయంతో ఈ ఉత్తమ పద్ధతులను అలవరచుకుందాం!!.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN