బండెడు సరుకేల! బరువు చేటు!

డా. కల్లూరి ఆనందరావు
19 Feb 2026
అంది వచ్చిన వని ఆనంద పడబోకు!
అవసరమ్ము లేనివన్ని చేటు!
నిజమగు యవసరము నెఱిగి కొనిన చాలు!
బండెడు సరుకేల! బరువు చేటు!
బండెడు సరుకేల! బరువు చేటు!

డా. కల్లూరి ఆనందరావు
19 Feb 2026
అంది వచ్చిన వని ఆనంద పడబోకు!
అవసరమ్ము లేనివన్ని చేటు!
నిజమగు యవసరము నెఱిగి కొనిన చాలు!
బండెడు సరుకేల! బరువు చేటు!