విజయమందు కొనుట నిశ్చయమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
18 Feb 2026
అర్థ రహితమైన ఆలోచనా రీతి
వేదన మిగిలించు యోచనమ్ము!
ముందు చూపువున్న! యెందులో నైననూ
విజయమందు కొనుట నిశ్చయమ్ము!.
విజయమందు కొనుట నిశ్చయమ్ము!.

డా. కల్లూరి ఆనందరావు
18 Feb 2026
అర్థ రహితమైన ఆలోచనా రీతి
వేదన మిగిలించు యోచనమ్ము!
ముందు చూపువున్న! యెందులో నైననూ
విజయమందు కొనుట నిశ్చయమ్ము!.