విఫలమైన యట్టి వేడ్కలౌను!.

డా. కల్లూరి ఆనందరావు
17 Feb 2026
చేసిన పనులెపుడు సేవగల్గిన వైన
చేవగల్గి నట్టి చేతలౌను!
కార్యములు బహుళము! కరుణ హుళక్కైన
విఫలమైన యట్టి వేడ్కలౌను!.
విఫలమైన యట్టి వేడ్కలౌను!.

డా. కల్లూరి ఆనందరావు
17 Feb 2026
చేసిన పనులెపుడు సేవగల్గిన వైన
చేవగల్గి నట్టి చేతలౌను!
కార్యములు బహుళము! కరుణ హుళక్కైన
విఫలమైన యట్టి వేడ్కలౌను!.